ಅರ್ಥ : సంభవం కానిది.
ಉದಾಹರಣೆ :
రాముడు అసంభవమైన పనిని కూడా చేసి చూపించాడు.
ಸಮಾನಾರ್ಥಕ : అసంభవమైన, వల్లకాని, వీలుకాని, శక్యంకాని
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
Not capable of occurring or being accomplished or dealt with.
An impossible dream.ಅರ್ಥ : సాధ్యము కానిది.
ಉದಾಹರಣೆ :
కృప ఉంచి నాకు మరోక పని ఇవ్వండి ఆ పని చేయడానికి నాకు అసాధ్యమైంది.
ಸಮಾನಾರ್ಥಕ : దుర్లభమైన, వెక్కసమైన
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
Not capable of being carried out or put into practice.
Refloating the sunken ship proved impracticable because of its fragility.ಅರ್ಥ : జయింపశక్యంకాని.
ಉದಾಹರಣೆ :
మృత్యువు అజేయమైనది.
ಸಮಾನಾರ್ಥಕ : అజేయమైన, జయంచకూడని, జయంపబడని, ప్రబలమైన
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
Incapable of being overcome or subdued.
An invincible army.ಅರ್ಥ : చేయలేనటువంటి
ಉದಾಹರಣೆ :
అసాధ్యమైన సమస్యల పరిష్కార ప్రయత్నం వ్యర్ధం అయ్యింది.
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : ఎటువంటీ చికిత్స లేకపోవడం.
ಉದಾಹರಣೆ :
రక్త క్యాన్సర్ ఇప్పటికీ ఒక చికిత్స లేని రోగము.
ಸಮಾನಾರ್ಥಕ : కుదరని, చికిత్స లేని, దుర్లభమైన, దుసాధ్యమైన, ధౌర్లభ్యమైన, వీలుకాని
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
जिसकी चिकित्सा संभव न हो।
रक्त कैंसर अभी भी असाध्य रोग है।