ಅರ್ಥ : -ఏదైనా వస్తువులో రెండు ముక్కల్లో ఒక ముక్క.
ಉದಾಹರಣೆ :
-నాకు ఇందులో కేవలం సగం కావాలి.
ಸಮಾನಾರ್ಥಕ : -సగం
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : ఏదైన పదం లేక వాక్యము యొక్క వివరణ.
ಉದಾಹರಣೆ :
అప్పుడప్పుడు సూరదాస్ యొక్క పద్యానికి అర్థాలు దొరకడం చాలా కష్టము.
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : ఆలోచనలతో వచ్చు సిద్థాంతం.
ಉದಾಹರಣೆ :
ఒక గంట కష్టపడిన తరువాత ఈ పత్రికకు సారాంశం లభించినది.
ಸಮಾನಾರ್ಥಕ : భావార్థం, ముఖ్యభాగం, విషయ సారాంశం, సారం, సారాంశం
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : ఒక రచనలోని మూల విషయం
ಉದಾಹರಣೆ :
ఈ అధ్యయం యొక్క సారాంశం ఏమిటంటే అందరూ ఎల్లప్పుడు సత్యామును పలకవలెను.
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :