ಅರ್ಥ : బియ్యంపిండి, బెల్లంతో తయారుచేసే తీపి వంటకం
ಉದಾಹರಣೆ :
అమ్మ నాకు అరిసెలు తినడానికి ఇచ్చింది.
ಸಮಾನಾರ್ಥಕ : అత్తరాసలు, అప్పచ్చులు, నిప్పట్లు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : బెల్లం మరియు పిండితో తయారు చేసే పదార్ధం
ಉದಾಹರಣೆ :
మన ఇంట్లో ప్రతి సంవత్సరం హోళీకి అరిసెలు తప్పకుండా చేస్తారు.
ಸಮಾನಾರ್ಥಕ : అత్తిరసాలు, తాపీపూరీలు, నిప్పట్లు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :