ಸದಸ್ಯನಾಗು
ಪುಟ ವಿಳಾಸವನ್ನು ಕ್ಲಿಪ್ ಬೋರ್ಡ್ ಗೆ ನಕಲಿಸಿ.
ಅರ್ಥ : ఒక వస్తువులో మరో వస్తువును దిగగొట్టుట.
ಉದಾಹರಣೆ : కంసాలి బంగారు ఉంగరంలో పగడాన్ని పొదిగాడు.
ಸಮಾನಾರ್ಥಕ : గుచ్చు, చెక్కు, పొదుగు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :हिन्दी English
किसी वस्तु आदि में किसी वस्तु आदि को बैठाना।
Fix in a border.
ಅರ್ಥ : వాయిద్యాలను కొత్త చర్మాలతో అలంకరించడం
ಉದಾಹರಣೆ : అతడు డోలక్ పైన కొత్త చర్మాన్ని చుట్టుతున్నాడు
ಸಮಾನಾರ್ಥಕ : చుట్టు, వేయు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :हिन्दी
बाजे के मुँह पर चमड़ा आदि लगाना।
ಅರ್ಥ : ఒక క్రమ పద్దతిలో పెట్టడం
ಉದಾಹರಣೆ : పనివారు గోడపై ఇటుకలను అమర్చుతున్నారు
ಸಮಾನಾರ್ಥಕ : తీరుగా అమర్చు
सजाकर या क्रमानुसार ठीक प्रकार से रखना।
Make by combining materials and parts.
ಸ್ಥಾಪನೆ