ಅರ್ಥ : ఏదేని విషయము గురించి తెలిపే మనసులోని మాట.
ಉದಾಹರಣೆ :
అందరి అభిప్రాయముతో ఈ పనిని సులభముగా చేయగలిగాము.
ಸಮಾನಾರ್ಥಕ : అభిప్రాయము, ఆలోచన, సమ్మతి
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
A personal belief or judgment that is not founded on proof or certainty.
My opinion differs from yours.