ಪುಟದ ವಿಳಾಸವನ್ನು ನಕಲಿಸಿ ಟ್ವಿಟರ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ವಾಟ್ಸಪ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ಫೇಸ್ಬುಕ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ
ಗೂಗಲ್ ಪ್ಲೇನಲ್ಲಿ ಪಡೆಯಿರಿ
ಸಮಾನಾರ್ಥಕ ಮತ್ತು ವಿರೋಧಾಭಾಸಗಳೊಂದಿಗೆ తెలుగు ನಿಘಂಟಿನಿಂದ అప్పగించు ಪದದ ಅರ್ಥ ಮತ್ತು ಉದಾಹರಣೆಗಳು.

అప్పగించు   క్రియ

ಅರ್ಥ : ఇతరులకు ఇష్టం లేకపోయినా తమపనిని వారికి అప్పగించడం

ಉದಾಹರಣೆ : అతను వెళ్ళడానికి ముందు అతని పని మొత్తం నాపై నెట్టాడు

ಸಮಾನಾರ್ಥಕ : నెట్టు, పడద్రోయు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

किसी के न चाहते हुए भी भार या दायित्व आदि उस पर रखना।

उसने जाने से पहले अपना सारा काम मुझ पर थोप दिया।
ठेल देना, ठेलना, डालना, थोपना, मत्थे मढ़ना, लादना

To force onto another.

He foisted his work on me.
foist

ಅರ್ಥ : ఒకరి దగ్గర తీసుకున్నది మళ్ళీ ఇవ్వడం

ಉದಾಹರಣೆ : పాకిస్తాన్ భారతదేశ మత్స్యకారులను భారతీయులకు అప్పగించింది.

ಸಮಾನಾರ್ಥಕ : అప్పజెప్పు, అర్పించు, ఒప్పగించు, ఒప్పజెప్పు, ఒప్పనజేయు, ఒప్పనముచేయు, ఒప్పించు, తిరిగిఇవ్వు, దక్కోలుచేయు, దత్తముచేయు, దారవోయు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

भागे हुए विदेशी अपराधी को योग्य अधिकारी के हाथ में सौंपना।

पाकिस्तान ने भारतीय मछुआरों को आज भारत को प्रत्यार्पित कर दिया।
प्रत्यर्पण करना, प्रत्यर्पित करना, प्रत्यार्पित करना

Hand over to the authorities of another country.

They extradited the fugitive to his native country so he could be tried there.
deliver, deport, extradite