ಪುಟದ ವಿಳಾಸವನ್ನು ನಕಲಿಸಿ ಟ್ವಿಟರ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ವಾಟ್ಸಪ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ಫೇಸ್ಬುಕ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ
ಗೂಗಲ್ ಪ್ಲೇನಲ್ಲಿ ಪಡೆಯಿರಿ
ಸಮಾನಾರ್ಥಕ ಮತ್ತು ವಿರೋಧಾಭಾಸಗಳೊಂದಿಗೆ తెలుగు ನಿಘಂಟಿನಿಂದ అపహరించు ಪದದ ಅರ್ಥ ಮತ್ತು ಉದಾಹರಣೆಗಳು.

అపహరించు   క్రియ

ಅರ್ಥ : ఏదేని వస్తువును బలవంతంగా లాక్కొనుట

ಉದಾಹರಣೆ : దోపిడీ దొంగలు యాత్రికుల మొత్తం సామానును అపహరించారు.

ಸಮಾನಾರ್ಥಕ : కాజేయు, కొల్లగొట్టు, దోచుకోవడం, దౌర్జన్యంగా తీసుకోవండం, పైబడి తీసుకొను, బలాత్కారంగా తీసుకొను


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

कोई वस्तु किसी से ज़बरदस्ती लेना।

डकैतों ने यात्रियों के सारे सामान छीन लिए।
अपहरना, खसोटना, छीनना, झटकना

Obtain illegally or unscrupulously.

Grab power.
grab

ಅರ್ಥ : ఎవరికి తెలీకుండా, ఎవరూ చూడకుండా వేరొకరి విద్యను సంగ్రహించడం

ಉದಾಹರಣೆ : అతడు ఇంగ్లీష్ పాట రాగాన్ని దొంగిలించాడు

ಸಮಾನಾರ್ಥಕ : కాజేయు, తస్కరించు, దొంగలించు, దోచుకొను, హరించు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

किसी विद्या को गुप्त रूप से प्राप्त कर लेना।

उसने अंग्रेजी गाने की धुन चुराई।
उड़ाना, चुराना

Take without the owner's consent.

Someone stole my wallet on the train.
This author stole entire paragraphs from my dissertation.
rip, rip off, steal

ಅರ್ಥ : ఎవరూ లేని సమయంలో తనదికానిదాన్ని ఎలాగైన తీసుకెళ్ళడం

ಉದಾಹರಣೆ : దొంగతనం జరిగేసమయంలో పట్టుకోవాల్సిన కాపలాదారే దొంగతనం చేశాడు

ಸಮಾನಾರ್ಥಕ : కన్నంవేయు, కొట్టేయు, దొంగతనంచేయు, దొంగలించు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

सेंध मारकर चोरी करना।

चौकीदार ने सेंधमार को उस समय पकड़ा जब वह सेंधमारी कर रहा था।
सेंध देना, सेंध मारना, सेंध लगाना, सेंधमारी करना

ಅರ್ಥ : ఎదుటివాళ్ల అనుమతి లేకుండా గుంజుకోవడం

ಉದಾಹರಣೆ : ఈ సంఘటనలో బందిపోటు దొంగ ప్రయాణీకుల దగ్గర దొంగిలించాడు.

ಸಮಾನಾರ್ಥಕ : దొంగిలించు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

किसी से जबरदस्ती या डरा-धमकाकर उसकी कोई वस्तु ले लेना।

इस सड़क पर लुटेरे राहगीरों को लूटते हैं।
अपहरना, मूसना, लूटना

ಅರ್ಥ : ఏదైనా వస్తువును ఎవరి దగ్గరినుండి అయినా బలవంతంగా తీసుకొనుట

ಉದಾಹರಣೆ : నిన్న అతని పర్స్ దొంగలించబడింది.

ಸಮಾನಾರ್ಥಕ : దొంగలించు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

किसी वस्तु का किसी से ज़बरदस्ती लिया जाना।

कल उसका बटुआ छिन गया।
छिन जाना, छिनना

ಅರ್ಥ : అనుచిత పద్దతిలో అధికారం జమాయించుట.

ಉದಾಹರಣೆ : అతను రైతుల భూమిని కాజేశాడు.

ಸಮಾನಾರ್ಥಕ : అంకించు, కాజేయు, కొల్లగొట్టు, కొల్లపరుచు, కొల్లపుచ్చు, కొల్లపెట్టు, కొల్లలాడు, కొల్లాడు, చూరగొను, తస్కరించు, దొంగిలించు, దొంగీలు, దోచుకొను, లాక్కొను, లాగుకొను, వొడుచు, వొలుచు, హరించు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

Take unlawfully.

bag, pocket