ಅರ್ಥ : అంతం లేనిది
ಉದಾಹರಣೆ :
దేవుడు అనంతమైన ప్రేమ కలవాడు.
ಅರ್ಥ : అంతం కానిది.
ಉದಾಹರಣೆ :
ఆకాశంలో అనంతమైన నక్షత్రాలు కలవు.
ಸಮಾನಾರ್ಥಕ : అంతహీనమైన, అసమాప్తమైన
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
Having no limits or boundaries in time or space or extent or magnitude.
The infinite ingenuity of man.ಅರ್ಥ : హద్దు లేకపోవడం.
ಉದಾಹರಣೆ :
సాధువుగారు దేవుని అనంతమైన లీలలను కీర్తిస్తున్నాడు దేవుడు అనంతుడు, దేవుని కథ అనంతమైనది
ಸಮಾನಾರ್ಥಕ : అంతులేని, అధికమైన, అపరిమితమైన, అపారమైన, అమితమైన
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
जिसकी सीमा न हो।
संतजी भगवान की असीम लीला का गुणगान कर रहे हैं।ಅರ್ಥ : లెక్కించుటకు వీలుకాని.
ಉದಾಹರಣೆ :
ఈ రోజు సభలో లెక్కలేనంత మంది ప్రజలు పాల్గొన్నారు.
ಸಮಾನಾರ್ಥಕ : అగణ్యమైన, అనేకమైన, అమితమైన, అశేషమైన, అసంఖ్యాకమైన, లెక్కలేని, లెక్కించలేని
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
Too numerous to be counted.
Countless hours.ಅರ್ಥ : పోల్చడానికి వీలులేని.
ಉದಾಹರಣೆ :
మీ అందం సాటిలేనిది.
ಸಮಾನಾರ್ಥಕ : అపరిమితమైన, అసమానమైన, పోల్చలేని, సాటిలేని
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
Eminent beyond or above comparison.
Matchless beauty.