ಪುಟದ ವಿಳಾಸವನ್ನು ನಕಲಿಸಿ ಟ್ವಿಟರ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ವಾಟ್ಸಪ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ಫೇಸ್ಬುಕ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ
ಗೂಗಲ್ ಪ್ಲೇನಲ್ಲಿ ಪಡೆಯಿರಿ
ಸಮಾನಾರ್ಥಕ ಮತ್ತು ವಿರೋಧಾಭಾಸಗಳೊಂದಿಗೆ తెలుగు ನಿಘಂಟಿನಿಂದ అదురు ಪದದ ಅರ್ಥ ಮತ್ತು ಉದಾಹರಣೆಗಳು.

అదురు   నామవాచకం

ಅರ್ಥ : ఆధికచలి వలన శరీరంలో వచ్చేది

ಉದಾಹರಣೆ : మలేరియకి కారణమైన శరీరంలో అత్యధికంగా వణుకు వస్తుంది.

ಸಮಾನಾರ್ಥಕ : ఊటాడు, కంపించు, కరువటిల్లు, జలదరించు, తూలు, దడ, ప్రకంపం, బెగడు, వణుకు, సంచలించు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

शरीर की कांपने की क्रिया, दशा या भाव।

मलेरिया के कारण शरीर में अत्यधिक कंपन हो रहा है।
भूकंप क्षेत्र के बाहर भी दूर-दूर तक कंपन महसूस किया गया।
कँपकँपाहट, कँपकँपी, कंपन, कम्पन, थरथराहट, थरथरी, सिहरन

The act of vibrating.

quiver, quivering, vibration

ಅರ್ಥ : చిన్న పిల్లలు ఉలికిపడు క్రియ

ಉದಾಹರಣೆ : అకస్మాత్తుగా పెద్ద శబ్దం విని చిన్నపిల్లలు బెదరడం కొత్త విషయం కాదు.

ಸಮಾನಾರ್ಥಕ : అడలిపోవు, అడలు, ఉదరిపడు, ఉదురు, గాబరపడు, తత్తరిల్లు, బెదరడం, భయపడు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

चौंकने की क्रिया या भाव।

अचानक ज़ोर की आवाज सुनकर छोटे बच्चों का चौंकना कोई नई बात नहीं है।
चौंक, चौंकना, चौंध

The astonishment you feel when something totally unexpected happens to you.

surprise

అదురు   క్రియ

ಅರ್ಥ : ఏదైనా అవయవం వణికేటటువంటి భావన.

ಉದಾಹರಣೆ : నా కన్ను ఆగి అదురుతుంది.


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

किसी अंग में सहसा स्फुरण होना।

मेरी आँखें फड़क रही हैं।
फड़कना

Shake with fast, tremulous movements.

His nostrils palpitated.
palpitate, quake, quiver

ಅರ್ಥ : భయము వలన కంపణము చెందుట.

ಉದಾಹರಣೆ : ఉగ్రవాదులను చూడగానే శోహన్ యొక్క శరీరం వణికింది.

ಸಮಾನಾರ್ಥಕ : కంపించు, చల్లించు, జలదరించు, దడపుట్టు, ప్రకంపించు, వణుకు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

क्रोध, भय आदि के कारण काँपने लगना।

उग्रवादी को देखते ही सोहन का शरीर थरथराने लगा।
मासूम दोस्त की निर्मम हत्या देखकर बच्चों का जी थरथरा गया।
कँपना, कंपन होना, कंपना, कंपित होना, कम्पन होना, कम्पित होना, काँपना, कांपना, थर-थर करना, थरथर करना, थरथराना, थरहराना, थर्राना, दहलना, लरजना

Tremble convulsively, as from fear or excitement.

shiver, shudder, thrill, throb

ಅರ್ಥ : ఏదైన మాట లేదా ఘటన వలన మనసులో కలిగే వణుకు.

ಉದಾಹರಣೆ : ఊరిలోకి క్రూరమైన సింహము వచ్చినదని వార్త వినగానే ప్రజలందరూ భయపడ్డారు.

ಸಮಾನಾರ್ಥಕ : గజగజలాడు, జంకు, దడియు, దద్దరిల్లు, బెదురు, భయపడు, భీతిల్లు, హడలిపోవు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

किसी बात या घटना आदि से डरना या घबड़ा जाना।

गाँव में नरभक्षी शेर के आने की ख़बर सुनकर सभी लोग आतंकित हो गए हैं।
अरबराना, आतंकित होना, घबड़ाना, घबराना, भयभीत होना

Be overcome by a sudden fear.

The students panicked when told that final exams were less than a week away.
panic