ಪುಟದ ವಿಳಾಸವನ್ನು ನಕಲಿಸಿ ಟ್ವಿಟರ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ವಾಟ್ಸಪ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ಫೇಸ್ಬುಕ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ
ಗೂಗಲ್ ಪ್ಲೇನಲ್ಲಿ ಪಡೆಯಿರಿ
ಸಮಾನಾರ್ಥಕ ಮತ್ತು ವಿರೋಧಾಭಾಸಗಳೊಂದಿಗೆ తెలుగు ನಿಘಂಟಿನಿಂದ అదుము ಪದದ ಅರ್ಥ ಮತ್ತು ಉದಾಹರಣೆಗಳು.

అదుము   క్రియ

ಅರ್ಥ : ఉబ్బుగా ఉన్నటువంటి దానిని ఒత్తుట.

ಉದಾಹರಣೆ : డబ్బాపైన కూర్చోగానే అది అణిగిపోయింది.

ಸಮಾನಾರ್ಥಕ : అణచు, కుదించు, క్రుక్కు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

फूले या उभरे हुए तल का दबना।

बक्से पर बैठते ही वह पिचक गया।
दबकना, पचकना, पिचकना, बैठना

ಅರ್ಥ : ఒక వస్తువును రెండు దృఢమైన వస్తువుల మధ్య వేసి నొక్కుట

ಉದಾಹರಣೆ : చెరకు రసాన్ని తీయుటకు మరలోపెట్టి నలుగగొడతారు.

ಸಮಾನಾರ್ಥಕ : అణగగొట్టు, చితగ్గొట్టు, చిదుము, నలగ్గొట్టు, నలుగగొట్టు, నలుచు, నలుపు, పిండు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

दो भारी और कड़ी वस्तुओं के बीच में किसी तीसरी वस्तु को डालकर इस प्रकार दबाना कि उसका रस निकल आये।

गन्ने का रस निकालने के लिए उसे पेरते हैं।
पेरना

To compress with violence, out of natural shape or condition.

Crush an aluminum can.
Squeeze a lemon.
crush, mash, squash, squeeze, squelch

ಅರ್ಥ : బరువుగల వస్తువు ఒకదానిమీద పడి ఒత్తిడి కలిగించడం

ಉದಾಹರಣೆ : రాయి కింద పిల్లవాడి చేయి అణిగిపోయింది.

ಸಮಾನಾರ್ಥಕ : అణగద్రొక్కు, అణగు, అణుచు, నొక్కుకొను


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

भारी चीज़ के नीचे आना या होना।

पत्थर से बच्चे का हाथ दब गया है।
चँपना, चपना, दबना

ಅರ್ಥ : పైకి ఉబికిన దానిని లోపలికి ఒత్తుట

ಉದಾಹರಣೆ : డాక్టర్ చేతికి లేచిన గడ్డను నొక్కి మందువేశాడు

ಸಮಾನಾರ್ಥಕ : అణుచు, ఒత్తు, నొక్కు, పిసుకు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

उभरे, फूले या उठे हुए तल को भीतर की ओर दबाना।

डॉक्टर ने हाथ के बढ़े हुए फोड़े को पिचकाया।
पिचकाना, बिठाना, बैठाना

ಅರ್ಥ : ఒక వస్తువుపై ఒత్తిడి తీసుకొని రావడం

ಉದಾಹರಣೆ : కంప్యూటర్ ఆన్ చేయడం కొరకు గోలూ దాని బటన్‍ను నొక్కాడు

ಸಮಾನಾರ್ಥಕ : అముకు, నొక్కు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

किसी पर किसी ओर से इस प्रकार ज़ोर पहुँचाना कि उसे पीछे हटना पड़े।

कम्प्यूटर चालू करने के लिए गोलू ने उसका बटन दबाया।
दबाना

Exert pressure or force to or upon.

He pressed down on the boards.
Press your thumb on this spot.
press

ಅರ್ಥ : బట్టలు, కాగితాలు మొదలైనవాటిని పొరలుగా పెట్టుట.

ಉದಾಹರಣೆ : నిద్రలేచిన వెంటనే ఆమె తమ దుప్పటిని మడతపెట్టింది.

ಸಮಾನಾರ್ಥಕ : అంటగట్టు, అడగద్రొక్కు, అడగించు, అణగించు, కుదించు, కుదియించు, క్రుక్కు, మడచు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

कपड़े, काग़ज़ आदि की तहें करना।

सोकर उठते ही उसने अपनी चादर तह की।
घरियाना, तह करना, दुसराना, दुहराना, दोहरा करना, दोहराना

Bend or lay so that one part covers the other.

Fold up the newspaper.
Turn up your collar.
fold, fold up, turn up