ಅರ್ಥ : చాలా ఎక్కువ
ಉದಾಹರಣೆ :
అత్యధిక ప్రజలు తమ పిల్లలను ఇంగ్లీషు మాద్యమంలో చదివిస్తున్నారు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : మిక్కిలి ఎక్కువ.
ಉದಾಹರಣೆ :
తల్లి తన బిడ్డపై అత్యధికమైన ప్రేమను కలిగి ఉంటుంది.
ಸಮಾನಾರ್ಥಕ : అత్యంతమైన, అసంఖ్యాకమైన, చాలా, చాలా ఎక్కువ, లెక్కలేనంత, లెక్కించలేనంత, విస్తారమైన
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
बहुत अधिक।
सेठ मुरालीलाल के पास अत्यधिक धन है।ಅರ್ಥ : సాధారణ స్థితి కంటే ఎక్కువ అయ్యే స్థితి.
ಉದಾಹರಣೆ :
ఈ అత్యధిక ధరల వలన ఆదాయం లేకుండా ఇంటి ఖర్చులను భరించడం చాలా కష్టమవుతుంది.
ಸಮಾನಾರ್ಥಕ : అధికమైన, అపారమైన, ఎక్కువైన, విస్తారమైన, హెచ్చైన
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
Further or added.
Called for additional troops.ಅರ್ಥ : దగ్గర-దగ్గరగా ఉన్న.
ಉದಾಹರಣೆ :
అతను దట్టమైన బస్తీలో వుంటున్నాడు.
ಸಮಾನಾರ್ಥಕ : ఒత్తుగా వున్న, దట్టమైన
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : చాలా పెద్దగా వున్నటువంటి
ಉದಾಹರಣೆ :
ఎన్నికల్లో అతను అత్యధికంగా ఓడిపోయాడు అతనికి అత్యధికమైన ప్రతిఫలం లభించింది.
ಸಮಾನಾರ್ಥಕ : అత్యధికంగా
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :