ಸದಸ್ಯನಾಗು
ಪುಟ ವಿಳಾಸವನ್ನು ಕ್ಲಿಪ್ ಬೋರ್ಡ್ ಗೆ ನಕಲಿಸಿ.
ಅರ್ಥ : జ్ఞానం లేకపోవుట.
ಉದಾಹರಣೆ : నిజమైన గురువు అజ్ఞానాన్ని తొలగించడంద్వారా జీవితంలో జ్ఞానపు వెక్లుగులను నింపుతాడు.
ಸಮಾನಾರ್ಥಕ : అచిత్తి, అజ్ఞానత్వంఅజ్ఞత, అవిద్య, అవివేకం, జ్ఞానహీనం, బేలతనం, మోహం, సమ్మోహం
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :हिन्दी English
ज्ञान न होने की अवस्था या भाव।
The lack of knowledge or education.
ಅರ್ಥ : జ్ఞానంలేకపోవుట
ಉದಾಹರಣೆ : నా అజ్ఞానం వలన మంచి పనిని చేతులారా పోగొట్టుకున్నాను.
ಸಮಾನಾರ್ಥಕ : ఎరగని, తెలియని
अनभिज्ञ होने की अवस्था या भाव।
Unconsciousness resulting from lack of knowledge or attention.
ಸ್ಥಾಪನೆ