ಸದಸ್ಯನಾಗು
ಪುಟ ವಿಳಾಸವನ್ನು ಕ್ಲಿಪ್ ಬೋರ್ಡ್ ಗೆ ನಕಲಿಸಿ.
ಅರ್ಥ : ఏదైనా పని చేయడానికి ముందు దానికి సంబంధించిన పెద్దలను కలిసి ఆ పని చేయవచ్చుననే భరోసాను పొందడం
ಉದಾಹರಣೆ : పెద్దల అనుమతి లేకుండా ఏపని చేయకూడదు.
ಸಮಾನಾರ್ಥಕ : అంగీకారం, అనుమతి, సమ్మతి
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :हिन्दी English
कोई काम करने से पहले उसके संबंध में बड़ों से मिलने या ली जाने वाली स्वीकृति जो बहुत-कुछ आज्ञा के रूप में होती है।
Permission to do something.
ಅರ್ಥ : శెలవు కావాలని కోరుట
ಉದಾಹರಣೆ : మీరు ఇంటికి వెళ్ళడానికి పదహైదురోజుల ముందే అనుమతి తీసుకోవాలి.
ಸಮಾನಾರ್ಥಕ : అనుమతి, అనుమోదనము, ఒప్పుకోలు, రజా, సమ్మతి
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :हिन्दी
वह दिन जिसमें काम पर से अनुपस्थित रहने की स्वीकृति मिली हो।
ಸ್ಥಾಪನೆ