ಅರ್ಥ : మట్టి, ఇటుక లేదా ఇనుముతో తయారుచేసిన దానిపై పాత్ర పెట్టి బోజనము తయారుచేసేది
ಉದಾಹರಣೆ :
అమ్మ భోజనం తయారుచేయటానికి పొయ్యి వెలిగించింది.
ಸಮಾನಾರ್ಥಕ : అంగారధానిక, అంగారధామి, అంగారపాత్ర, అంగారశకటి, అంగారిణి, అంతిక, అతిశ్రయిని, ఉద్దానం, కప్పర, కమటం, కమ్మటం, కుంపటి, గాడి, పుష్పకం, పొయ్యి, స్టవ్, హసంతి, హసని
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
A kitchen appliance used for cooking food.
Dinner was already on the stove.ಅರ್ಥ : దీన్ని మట్టితో తయారుచేస్తారు. దీని పైన పాత్రలు పెట్టి వంట తయారుచేస్తారు.
ಉದಾಹರಣೆ :
కైలాశ్ పొయ్యిమీద మిఠాయి చేస్తున్నాడు.
ಸಮಾನಾರ್ಥಕ : అంగారధానిక, అంగారధామి, అంగారపాత్ర, అంగారశకటి, అంగారిణి, అంతిక, అతిశ్రయిని, ఉద్దానం, కప్పర, కమటం, కమ్మటం, కుంపటి, కొలిమి, గాడి, పుష్పకం, పొయ్యి, భట్టీ, స్టవ్, హసంతి, హసని
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
Kitchen appliance used for baking or roasting.
oven