अर्थ : రాజ్యాన్ని శత్రువుల దాడి నుంచి కాపాడే దళం
उदाहरण :
భారతీయ సైన్యం శత్రువులను ఎదురుకొనటంలో ఎత్తుకు పై ఎత్తు వేస్తారు.
पर्यायवाची : అక్షౌహిణి, దండు, పటాలం, పతాకిని, పౌజు, బలగం, వాహిణి, వెల్లువ, సేన, సైన్యం
अन्य भाषाओं में अनुवाद :
The military forces of a nation.
Their military is the largest in the region.अर्थ : ఆనందించడానికి ఒక చోట చేరిన ప్రజాసమూహం.
उदाहरण :
ఆమె భోజనం చేసి పార్టీలో కలిసిపోయింది.
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : ఏదైన కార్యం లేద ఉద్దేశం కోసం గుమి కూడిన సమూహం.
उदाहरण :
నేడు సమాజంలో కొత్త రాజకీయ సమూహాలు ఏర్పడుతున్నాయి.
पर्यायवाची : కూడలి, మండలి, సమూహం
अन्य भाषाओं में अनुवाद :
ऐसे व्यक्तियों का वर्ग या समूह जो किसी विशिष्ट (अच्छा या बुरा) उद्देश्य की सिद्धि के लिए सङ्घटित हुआ हो और मिल कर काम करता हो।
आजकल समाज में नित्य नये-नये दलों का उदय हो रहा है।